జనసేన అధినేత,నటుడు పవన్ కళ్యాణ్ ఈరోజు జగిత్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుండి రాజకీయ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసినదే.ఈ యాత్ర పై పలువురు ప్రముకులు హర్షం వ్యక్తం చేసారు. ఇదే విషయమై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కూడా స్పందిస్తూ ఫేస్ బుక్ లో బాబాయ్ కి విషెస్ తెలిపారు. " నేను భారతీయుడిని,నా దేశాన్ని నేను కాపాడుకుంటాను" అంటూ తాజా గా పవన్ చేసిన వ్యాఖ్యలను జత చేస్తూ చలోరే చల్ ప్రారంభానికి మంచి ఎనర్జీ ఇచ్చారు.అల్ ది బెస్ట్ బాబాయ్, జై జనసేన అంటూ పోస్ట్ చేసారు .ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానులు తెగ మురిసిపోతూ జై జనసేన అంటూ కామెంట్స్ ఇస్తున్నారు .
పవన్ రాజకీయ యాత్ర పై స్పందించిన రాంచరణ్
Published: January 22, 2018